https://oktelugu.com/
అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. రెండు చేతులా సంపాదిస్తుంది.
అటు నటిగా ఇటు బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ, షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ లక్షలు అవలీలగా ఆర్జిస్తుంది.
ఒక దశ దాటాక డబ్బు వద్దంటే వచ్చిపడుతుంది.
అదే దశలో అనసూయ ఉంది. ఓ తరహా పాత్రలకు అనసూయ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.
ఆమెకు సినిమాల్లో లెక్కకు మించిన ఆఫర్స్ వస్తున్నాయి.
తాజాగా చీరలో అనసూయ ఫోటో షూట్ చేసింది. లేత మెరూన్ రంగు చీరలో సూపర్ గ్లామరస్ గా దర్శనమిచ్చింది.
ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.