https://oktelugu.com/
పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా గ్లామర్ లో మాత్రం అనసూయది హీరోయిన్స్ రేంజ్.
ప్రస్తుతం అనసూయ యాంకరింగ్ కి దూరంగా ఉంటుంది. ఈ ఏడాది అనసూయ పలు చిత్రాల్లో భిన్నమైన పాత్రలు చేసింది.
అనసూయ కీలక రోల్ చేసిన ప్రేమ విమానం ఇటీవల విడుదలైంది. ప్రేమ విమానంలో మరో విలక్షణ రోల్ ఆమె చేశారు.
ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో నటిస్తుంది. అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది.
అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.
బుల్లితెర మీద అందాల విందు మిస్ అవుతున్న ఫ్యాన్స్ కి ఇంస్టాగ్రామ్ ద్వారా ఆ లోటు తీరుస్తుంది.
తాజాగా ఆఫ్ డ్రెస్ లో పైట వేసుకోకుండా టాప్ మొత్తం చూపిస్తూ మెస్మరైజ్ చేసింది అనసూయ.
వెస్ట్రన్ డ్రెస్ లో అనసూయ గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.