బుల్లితెర హాట్ యాంకర్ గా అనసూయకు ఎంతక్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే.

అసలు బుల్లితెరపై ఓ ట్రెండ్ క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి.

దాంతో జబర్దస్త్ పేరు వింటే అందరికీ ముందుగా అనసూయనే గుర్తుకు వచ్చేలా చేసుకుంది ఈ బ్యూటీ.

ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. బుల్లితెర నుంచి వెండితెరకు మారిన తర్వాత ఆమె అందాల డోస్ మరింత పెంచిందనే చెప్పుకోవాలి.

అందుకే పెద్ద సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి కాబోలు. ఇప్పుడు పుష్ప-2 సినిమాతో పాటు చాలా పెద్ద సినిమాలుఆ మె చేతిలో ఉన్నాయి.

తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి చీరలో బ్యూటిఫుల్ గా కనిపించింది.   చీరలో కూడా సోకుల విందు చేసేసింది.

అనసూయ అందాలపై కుర్రాళ్లు హాట్ కవితలు రాసేస్తున్నారు.