అనసూయ తన కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా వేకేషన్ కు వెళ్లింది.

ఏదో ప్రముఖ ప్రకృతి పర్యాటక కేంద్రాన్ని సందర్శించింది.

అక్కడ చెడ్డీలు, మిడ్డీలు వేసుకొని తొడల అందాలు చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అనసూయ అందాలకు నెటిజన్లు పిచ్చోళ్లు అయిపోతున్నారు.

ఇద్దరి పిల్లల తల్లి అయినా అనసూయ అందం తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు.