న్యూస్ యాంకర్ నుంచి జబర్ధస్త్ యాంకర్ గా మారిన అనసూయ ఇప్పుడు నటిగా స్థిరపడింది.

కీలకమైన పాత్రలు చేస్తూ సినిమాల్లో అలరిస్తుంది

ఇక సోషల్ మీడియాలో అవే హాట్ అందాలతో కనువిందు చేస్తోంది

తాజాగా పద్ధతైన చీరకట్టులో అతి దగ్గర నుంచి తన మోము, ఎద అందాలను ప్రదర్శించింది..