అనసూయ భరద్వాజ్ టాలీవుడ్ క్రేజీ హాట్ యాంకర్ కం నటిగా గుర్తింపు పొందింది..

ఒకప్పటి ఈ జబర్దస్త్ యాంకర్ సిల్వర్ స్క్రీన్ పై దూసుకుపోతుంది. విలక్షణ పాత్రలు చేస్తుంది.

2023లో ఆమె నటించిన పలు చిత్రాలు విడుదలయ్యాయి. రంగమార్తాండ, విమానం, మైఖేల్, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాల్లో అనసూయ అలరించారు.

నటనపై పూర్తి దృష్టి పెట్టిన అనసూయ యాంకరింగ్ మానేశారు.  అయినా యాంకరింగ్ చేయాల్సిన అవసరం కూడా అనసూయకు లేదు.

అనసూయ సంపాదన కోట్లకు చేరింది. అనేక ప్రదేశాల్లో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఈవెంట్స్ లో ఆమె పాల్గొంది.

అందుకు లక్షలు వసూలు చేస్తుంది. అదే సమయంలో ఫ్యాన్స్ ని తన గ్రామర్ తో అలరిస్తుంది.

తాజాగా పట్టు చీర కట్టిన అనసూయ బ్యాక్ లెస్ బ్లౌజ్ ధరించి అట్రాక్ చేసింది. అనసూయ లేటెస్ట్ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది.