చీరలో అనసూయ అందాల అరాచకం.. చూడతరమా?

అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.

రంగస్థలం మూవీలో దర్శకుడు సుకుమార్ అనసూయకు రంగమ్మత్త పాత్ర ఇచ్చాడు. 

రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో  అప్పటి నుండి అనసూయకు ఆఫర్స్ క్యూ కట్టాయి.

పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ యాంకరింగ్ కూడా వదిలేసిన విషయం తెలిసిందే. 

దాదాపు 9 ఏళ్ళు అనసూయ జబర్దస్త్ లో ఉంది. 2022లో ఆ షో నుండి తప్పుకుంది. అనసూయ జబర్దస్త్ మానేయడానికి పలు కారణాలు చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియాలో అనసూయ అందుబాటులో ఉంటుంది. ఎప్పటికప్పుడు వృత్తిపరమైన, వ్యక్తిగత విషయాలు పంచుకుంటుంది.

తాజాగా చీరలో ముగ్ద మనోహరం గా సిద్దమై కనిపించింది. నవ్వులు చిందిస్తూ అభిమానులకు వినోదం పంచింది. 

నిండైన చీరలో అనసూయ మనసులు దోచేసింది. ఆమె ఫోటోలు  వైరల్ గా మారాయి. 

ఇక అభిమానులు కామెంట్స్ రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారని కితాబు ఇస్తున్నారు.