బుల్లితెరను మొన్నటి వరకు ఊపేసిన అనసూయ.. ఇప్పుడు అక్కడ కనిపించట్లేదు.

అనసూయ.. కేవలం సినిమాల్లో మాత్రమే చేస్తుంది.

ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రావట్లేదు.

వీలు కుదిరినప్పుడల్లా వెకేషన్లకు వెళ్తోంది. ఇప్పుడు మరో దేశంలో ఎంజాయ్ చేస్తోంది.

అక్కడ దిగిన హాట్ హాట్ ఫొటోలను తాజాగా ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఇందులో ఆమె  అందాలతో మతులు పోగొడుతోంది.  టాటూ కనిపించేలా ఫోజులు ఇస్తోంది.