అనసూయ భరద్వాజ్ మళ్లీ ఓ లంగాలో మెరిసింది.

ఎద అందాలు కనిపించే ఆ గులాబీ రంగు డ్రెస్ లో అలరించింది.

కొంటె కోణాల్లో ఆమె సోయగాలు పరిచయం చేసింది.

ఇక నెటిజెన్స్ ఊరుకుంటారా.. తమ హాట్ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో పెడుతున్నారు.

అనసూయ ఎద అందాలు చూసి మైమరిపోయిన ఓ నెటిజన్ పచ్చి కామెంట్ చేశాడు.

హాట్నెస్ అంటే అనసూయదే, మతులు పోగొట్టే పరువాలని పొగడ్తలు కురిపిస్తున్నారు.

అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

అనసూయ క్రేజ్ ఏమిటో చెప్పాలంటే పబ్లిక్ లో చూడాలి. ఈ మధ్య తరచుగా ఆమె షాప్ ఓపెనింగ్స్ కి వెళుతున్నారు.

అనసూయ రాక తెలిసిన కుర్రాళ్ళు వేలల్లో గుమిగూడుతున్నారు. ఇటీవల ఆమె కోదాడ వెళ్లారు. ఆ ఫొటో షూట్ నే ఇదీ..