https://oktelugu.com/

ప్రముఖ నటుడు చుంకీపాండే కుమార్తెగా అనన్య పాండే  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ లో ఎప్పుడూ బోల్డ్ పాత్రల్లోనే మెరుస్తోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్‌-2 మూవీతో ప‌రిచ‌యమైంది.

రౌడీ స్టార్ విజ‌య్ స‌ర‌స‌న లైగ‌ర్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయింది. 

తాజాగా బ్లూ కలర్ చీరలో చింపేసింది. ఇందులో పైటను పక్కకు జరిపి  అందాలను చూపించింది.