https://oktelugu.com/

కుర్రాళ్లకు కిక్ ఇచేలా  అందాలు ఆరబోస్తోంది యంగ్ హీరోయిన్ లలో అనన్యపాండే. బాలీవుడ్ స్టార్ నటుడు చుంకి పాండే డాటర్ గా ఎంట్రీ ఇచ్చింది..

లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండతో అనన్య రొమాన్స్ చేసింది.. అయితే ఈ సినిమాతో ప్లాప్ అందుకున్న కూడా ఈమెకు పాపులారిటీ మాత్రం వచ్చింది..

తాజాగా ఈ అమ్మడు కొన్ని పిక్స్ షేర్ చేయగా అవి నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి..   అందాలతో ఈ ముద్దుగుమ్మ యూత్ ను కట్టిపడేస్తుంది..