అనన్య పాండే.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే హాట్ బ్యూటీ.

అనన్య పాండే కూడా ప్రముఖ నటుడు చుంకీ పాండే కుమార్తె. అందుకే త్వరగానే సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

సౌత్ లో ఆమె విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ చేసింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

ఇప్పుడు మరోసారి ఇన్ స్టాలో హాట్ పిక్స్ ను షేర్ చేసింది. ఇందులో   మొత్తం కనిపించేలా పొట్టి డ్రెస్ లో అందాలను ఆరబోసింది.