సత్తుపల్లి తెలుగు పిల్ల అనన్య నాగళ్ళ.

మోడలింగ్ చేసిన అనన్య నాగళ్ళ మల్లేశం మూవీతో హీరోయిన్ అయ్యారు.

అనంతరం ప్లే బ్యాక్ టైటిల్ తో ఓ చిన్న చిత్రం చేసింది.

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మూవీలో అనన్య కీలక రోల్ చేసింది.

మ్యాస్ట్రో, శాకుంతలం, మళ్ళీ పెళ్లి చిత్రాల్లో అనన్య చిన్న చిన్న పాత్రలు చేశారు.

ఇక దర్శక నిర్మాతలను ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది.

అందమైన నడుము, నాభికి అనన్య ఫేమస్. ఆమె హిప్ చూస్తే మెంటలెక్కిపోతారు కుర్రాళ్ళు.

తాజాగా లంగా ఓణీ ధరించి పరువాల ప్రదర్శన చేసింది.

అనన్య లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.