అమైరా దస్తూర్..మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేసే అందం ఈమె సొంతం..

ఈ బాలీవుడ్ హీరోయిన్ చేసినవి తక్కువ సినిమాలే అయినా చాలా హాట్ సినిమాల్లో నటించింది.

సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తుంటుంది.

తాజాగా ఎద అందాలు చూపిస్తూ ఈ అమ్ముడు ఠారెత్తించింది.

ఆమె అందాలకు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.