https://oktelugu.com/

హాట్ ముద్దుగుమ్మల్లో అమీ జాక్సన్ ఒకరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఎవడు సినిమాలో  నటించింది.

ఐ, రోబో 2.0 వంటి సినిమాల్లో నటించి మెప్పించిన మళ్ళీ అవకాశాలు లేక స్టార్ డమ్ అందుకోలేక పోయింది.

ఇక ఈ బ్యూటీ ఈ మధ్య లండన్ లోనే ఉంటూ పాత ప్రియుడిని వదిలేసి కొత్త ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంది.

తాజాగా బికినీ వేసుకుని బీర్ తాగుతూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..