అమృత అయ్యర్.. చుడడానికి తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ మన యాంకర్ ప్రదీప్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది..

ఇటీవల హనుమాన్ మూవీతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది..

సోషల్ మీడియాలో మాత్రం తన సినిమా, పర్సనల్ ఫొటోలు షేర్ చేస్తూ అందరికీ చేరువ అవుతోంది.