రెండున్నర దశాబ్దాల క్రితమే అసంఖ్యాక అభిమానుల అభిమానాన్ని చూరగొన్న అందాల మంత్రగత్తె అమీషా పటేల్.

ఆమె జాతీయ స్థాయిలో "కహో నా ప్యార్ హై",  తెలుగు పరిశ్రమలో "బద్రి"తో స్టార్‌డమ్‌ను సంపాదించింది.

2023లో "గదర్ 2" తో భారీ విజయంతో మళ్లీ రీలాంచ్ అయ్యింది.

తాజాగా ఈ లేటు వయసులో ఘాటు అందాలను అమీషా ఆరబోసింది..

ఎద అందాలు చూపిస్తూ ఎండకు తన ఒంటిచాయను పరిచయం చేస్తూ షేర్ చేసిన ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

48 సంవత్సరాల వయసులోనూ అమ్మడి అందాలకు అందరూ ఫిదా అయిపోయి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.