https://oktelugu.com/

కొత్త సంవత్సరం సందర్బంగా ఓటీటీలో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. మరి అసలు మిస్ చేయకుండా వాటిని చూసేయండి.

Images source: google

ఆల్ వి ఇమాజిన్ ఆల్ లైట్: గోల్డెన్ గ్లోబ్ నామినేటెడ్ సినిమా జనవరి 3న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రారంభమవుతుంది. ఇందులో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ కీలక పాత్రల్లో నటించారు.

Images source: google

వెన్ ద స్టార్స్ గాసిప్:  లైట్-హార్టెడ్ K-డ్రామా సిరీస్ ఒక వ్యోమగామి, పర్యాటకుల మధ్య  విధికి సంబంధించిన కథగా వచ్చింది. ఇది జనవరి 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

Images source: google

గుణ 2: గష్మీర్ మహాజని, సురభి జ్యోతి, జైన్ ఇగ్బాల్ ఖాన్ నటించిన ఈ సస్పెన్స్ డ్రామా మీ వెన్నులో వణుకు పుట్టుస్తుంది. ఇది జనవరి 3న డిస్నీ+ హోస్టార్‌లో ప్రసారం అవుతుంది.

Images source: google

వెన్ ద ఫోన్ రింగ్స్:  Yoo Yeon-seok, Chae Soo-bin నటించిన కొరియన్ సిరీస్ చివరి ఎపిసోడ్‌లు జనవరి 3, 4 తేదీల్లో Netflixలో ప్రసారం కానున్నాయి.

Images source: google

స్క్విడ్ గేమ్ 2: కొరియన్ డిస్టోపియన్ థ్రిల్లర్ సిరీస్ రెండవ సీజన్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.

Images source: google

ఈ వారం OTTలో సందడి చేయబోతున్న సూపర్ సినిమాలు/సిరీస్ లు ఇవే..

Images source: google

ఈ సినిమాల కోసం ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు?

Images source: google