తన అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న బ్యూటీలలో అదితి రావు హైదరీ ఒకరు..

ఈ బ్యూటీ అందంతో పాటు అదిరిపోయే నటన కూడా ప్రదర్శిస్తుంది..

అయినప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం నిల్ అనే చెప్పాలి..

తాజాగా ఈ భామ మరోసారి ఘాటు అందాలను ఆరబోసింది.

చూపులతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తున్న ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

అదితి రావు హైదరీ ఎద అందాలతో కవ్విస్తుంది..