ఈ తరం బోల్డ్ యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు.

స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు అమ్మడు తీరుంది.

ఇంస్టాగ్రామ్ వేదికగా విష్ణుప్రియ చేసే ఫోటో షూట్స్, వీడియోలు కాకరేపుతుంటాయి.

విష్ణుప్రియ పోస్ట్ చేసిన తాజా ఫొటోలు చూస్తే కుర్రాళ్లకు నిద్రకూడా పట్టదు. అంత టెంప్టింగ్ హాట్ గా ఆ ఫొటోలు ఉన్నాయి.

పచ్చటి లాంగా ఓణీలో నడుం అందాలు చూపిస్తూ గుండెలు కొల్లగొట్టారు.

విష్ణుప్రియ అందాల అంగాంగ ప్రదర్శన హీట్ పుట్టిస్తోంది.   విష్ణుప్రియ కెరీర్ యూట్యూబర్ గా మొదలైంది. ఆమె పలు షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోలలో నటించారు.