https://oktelugu.com/
మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి ఎవరో కాదు..వేదిక.
సౌత్ ఇండస్ట్రీ ఈమెకు బాగా కలిసి వచ్చింది.
2006 లోనే మద్రాసి అనే సినిమాతో ఫీల్డ్ ఎంట్రీ కి ఇచ్చిన ఆమె ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో కలిసి విజయదశమి సినిమాలో కనిపించింది.
అయితే ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు గుర్తింపు రాలేదు.
ఆ తర్వాత బాణం సినిమాతో పేరు తెచ్చుకుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఎద అందాలు, అందమైన శరీరాకృతితో