https://oktelugu.com/
టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ బ్యూటీ శ్రీలీల దూసుకుపోతోంది. చేతిలో 10 నుంచి 15 సినిమాలు చేస్తూ అందిని కాడికి సంపాదిస్తోంది.
ఇక ఇన్ స్టాగ్రామ్ లోనూ ఈ భామ తన పర్సనల్ ఫొటోలు షేర్ చేస్తూ కాకరేపుతోంది.
తాజాగా శ్రీలీల కాషాయ రంగు దుస్తుల్లో అచ్చ తెలుగు పిల్లలా అందాలు ఆరబోసింది. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.