https://oktelugu.com/
టాలీవుడ్ ఈ మధ్య కాలంలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా మార్మోగిపోతున్న భామ ఎవరు అంటే శ్రీలీల అనే చెప్పాలి..
శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా నటించిన మూవీ పెళ్లి సందడి..ఈ సినిమాతోనే ఈమె ఎంట్రీ జరిగింది.
ప్రజెంట్ అరడజను సినిమాలకు పైగానే ఈమె చేతిలో ఉన్నాయి అంటే ఈ భామ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పవచ్చు..
ఈ భామ ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూనే ఉంది..
తాజాగా ఈమె గ్రీన్ కలర్ డ్రెస్ లో బ్యాక్ షో చేస్తూ అందాల విందు చేసింది. మరి ఈ పిక్స్ క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.