Image Credit : Instagram
ఆంధ్రప్రదేశ్, తెనాలిలో పుట్టిన శోభిత ధూళిపాళ్ల మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది.
Image Credit : Instagram
ఆఫర్స్ కోసం ఆఫీసులు చుట్టూ తిరిగే రోజుల్లో అనేక అవమానాలు ఎదురయ్యాయట. నువ్వు బ్యాక్ గ్రౌండ్ లో నిల్చోవడానికి కూడా పనికిరావని అవమానించారట.
Image Credit : Instagram
అవమానించిన సంస్థకే మోడల్ గా తర్వాత యాడ్స్ చేశానని ఆమె ఓ సందర్భంలో అన్నారు.
Image Credit : Instagram
శోభిత ధూళిపాళ్ల తెలుగులో గూఢచారి మూవీలో నటించింది. 2018లో విడుదలైన గూఢచారి మంచి విజయం సాధించింది. మరలా ఆమె తెలుగులో నటించలేదు.
Image Credit : Instagram
మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో శోభిత ధూళిపాళ్ల ఓ కీలక రోల్ చేసింది.
Image Credit : Instagram
శోభిత ధూళిపాళ్ల హీరో నాగ చైతన్యతో ఎఫైర్ రూమర్స్ వార్తలతో పాప్యులర్ అయ్యింది.
Image Credit : Instagram
తాజాగా ఓ కార్యక్రమంలో నవతరం దుస్తులతో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. వారి దుస్తులను ప్రమోట్ చేసింది.
Image Credit : Instagram
తెల్లటి టాప్, కింద అదే కలర్ లంగాతో కూడిన డ్రెస్ లో కుర్రకారు మతిపోగొట్టేలా ర్యాంప్ వాక్ చేసింది.
Image Credit : Instagram