https://oktelugu.com/

అప్పుడెప్పుడో ఆర్య 2 సినిమా ద్వారా టాలీవుడ్లోకి శ్రద్ధాదాస్ రంగ ప్రవేశం చేసింది.

మొదట్లో కొన్ని సినిమాలు బాగానే పడినప్పటికీ తర్వాత ఎందుకనో ఆమె కెరియర్ ఊహించినంత వేగంగా ముందుకు సాగలేదు

అవకాశాలు మాత్రం లభించలేదు. దీంతో గత్యంతరం లేక చిన్నచిన్న వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

అంతేకాదు ఢీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. అందాల ఆరబోతలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.

మొన్నటికి మొన్న శేఖర్ మాస్టర్ తో రెచ్చిపోయి డ్యాన్సులు వేసింది..

ప్రస్తుతం సోషల్ మీడియాలో మోడ్రన్ కాస్ట్యూమ్ తో అభిమానుల మతులు పోగొట్టింది.

సామాజిక మాధ్యమాల్లో కూడా శ్రద్ధదాస్ యమా యాక్టివ్ గా ఉంటున్నది.

హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నది. దీంతో కుర్ర కారు మతులు పోతున్నాయి.

రెచ్చిపోయే దుస్తుల్లో కనిపిస్తున్న శ్రద్ధదాస్ ను చూసి కుర్రాళ్ళ గుండెల్లో కుంపట్లు రగులుతున్నాయి.