Image Credit : Instagram
ముఖ్యంగా రాజశేఖర్ రెండవ కూతురు శివాత్మిక ఇప్పుడు చిన్నగా క్రేజీ హీరోయిన్ అయ్యే దిశగా ఇండస్ట్రీ లో దూసుకుపోతుంది.
Image Credit : Instagram
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో గా నటించిన 'దొరసాని' చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె, రంగమార్తాండ సినిమాతో మన ముందుకి వచ్చింది.
Image Credit : Instagram
కెరీర్ లో ఇప్పటి వరకు ఈమెకి చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ రాకపోయినప్పటికీ, మంచి నటిగా మాత్రం పేరు తెచ్చుకుంది.
Image Credit : Instagram
రాజశేఖర్ తాము నిర్మించే ప్రతీ సినిమాకి తన కూతురు శివాత్మిక పేరే నిర్మాతగా పెట్టుకుంటాడు.
Image Credit : Instagram
ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో తనకి సంబంధించి హాట్ ఫోటోలను మరియు రీల్స్ ని అప్లోడ్ చేస్తూనే ఉంటుంది.
Image Credit : Instagram
ఈమె పెట్టే ఫోటోలను చూస్తుంటే, ఈమె నిజంగానే రాజశేఖర్ కూతురా, ఇంత హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటే జీవిత మరియు రాజశేఖర్ ఎలా ఒప్పుకుంటున్నారనే కామెంట్స్ చేస్తున్నారు.
Image Credit : Instagram
మరికొంత మంది నెటిజెన్స్ ఈమె అందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
Image Credit : Instagram
హీరోయిన్ అన్న తర్వాత, ఇలాంటివి అన్నీ కామన్ కదా, మరేం పర్వాలేదు అని తల్లితండ్రులు కూడా శివాత్మిక ని ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది.
Image Credit : Instagram