తెల్లటి బికినీలో మెరిసిపోతున్న టాలీవుడ్ హీరోయిన్ శాన్వి శ్రీవాత్సవ

వారణాసిలో 1993 డిసెంబర్ 8న జన్మించింది ఈ ముద్దుగుమ్మ

మోడలింగ్ నుంచి కన్నడ చిత్ర పరిశ్రమతో ఈమె సినీ రంగ ప్రవేశం చేసింది.

తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది.

తెలుగులో ‘అడ్డా’, సుందరమైన,రౌడీ, ప్యార్ మే పడిపోయానే సినిమాల్లో నటించింది..

కన్నడలోనే చాలా సినిమాలు చేసి హీరోయిన్ గా గుర్తింపు పొందింది..

సైమా, ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది.