షానాయ కపూర్ "ది ఆర్చీస్" సినిమాలో అద్భుతమైన ప్రదర్శనతో హైలెట్ అయ్యింది. ఆమె గ్లామర్, స్టైల్‌తో చూపరులను ఆకర్షించింది.

తాజాగా సోషల్ మీడియాలో పద్ధతిగా అందాలు ఆరబోసింది. ఉబెర్-చిక్ వైట్ గౌనులో షానాయ ఫ్యాషన్ సెన్స్‌తో చూడచక్కని అందాలను ప్రదర్శించింది.

ప్రత్యేకంగా తయారు చేసిన తెల్లని గౌనులో మెరిసింది. షనాయ   మచ్చలేని అందం ఆకర్షణతో అందరి తల తిప్పుకునేలా చేసింది.

షానాయ తన ఫ్యాషన్-ఫార్వర్డ్ అభిరుచిని ఈ డ్రెస్ లో ప్రదర్శించింది. రెడ్ కార్పెట్‌పై బోల్డ్ , సొగసైన అందాలను ఆరబోసింది.

అందమైన వాల్ పెయింటింగ్ నుండి బయటికి వచ్చినట్లుగా దృష్టిని ఆకర్షించింది.

ఈవెంట్‌ను ఫ్యాషన్ దృశ్యంగా మార్చగల షానయ అందాల సామర్థ్యానికి ఈ పిక్స్ నిదర్శనంగా మారాయి.

షానాయా ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..