అర్జున్ రెడ్డి సినిమాతో కుర్రాళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది షాలినీ పాండే.

ఆమె చేసిన ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె బోల్డ్ బ్యూటీగా ఎంతలా రెచ్చిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇందులో విజయ్ దేవురకొండతో ఆమె చేసిన లిప్ కిస్సుల హంగామా అంతా ఇంతా కాదు.

ఇప్పుడు బాలీవుడ్ లోనే స్థిరపడిపోయింది. అక్కడే అందాలను ఆరబోస్తూ అవకాశాలు పట్టాలని బాగానే ప్రయత్నాలు చేస్తోంది

తాజాగా మరోసారి హాట్ హాట్ గా అందాలను ఆరబోసింది. ఇందులో బ్రా లేకుండా ఎద పొంగులు మొత్తం బయట పెట్టేసింది.

పైట పక్కకు జరిపి మరీ రచ్చ చేసింది. ఇంత హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తుందని బహుషా ఎవరూ అనుకోలేదు.