కెరీర్ బిగింగ్ నుండి హోమ్లీ రోల్స్ చేసింది సదా.

 2002లో జయం మూవీతో సదా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. దర్శకుడు తేజ సదా, నితిన్ లను నటులుగా మార్చారు.

కాగా సోషల్ మీడియాలో సదా సెగలు పుట్టిస్తోంది.  ఇంస్టాగ్రామ్ వేదిక పరువాల ప్రదర్శన చేస్తుంది.

తాజాగా ఎర్ర చీరలో సూపర్ హాట్ ఫోజుల్లో సదా నెటిజెన్స్ మనసులు దోచేసింది.