రుహానీ శర్మ.. ఈ బ్యూటీ ఈ మధ్య బాగా తెగించింది.

పలు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ నెట్టింట కూడా వరుస ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది.

తాజాగా ఈ భామ తన లేటెస్ట్ బోల్డ్ ఫోటోలను షేర్ చేసింది. సంప్రదాయ లంగాఓణీలో పైటను పక్కన పడేసి ఎద అందాలను చూపించింది.

సినిమాల్లో ఇప్పటి వరకు డీసెంట్ గా కనిపించిన ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది..

తాజాగా షేర్ చేసిన హాట్ బికినీ ఫొటోలతో కుర్రాళ్లకు కిక్ ఇస్తుంది.

స్విమ్ సూట్ లో గ్లామర్ షో చేస్తూ కవ్వించినా ఈ భామ లేటెస్ట్ అందాలకు నెటిజెన్స్ నుండి భారీ రెస్పాన్స్ వస్తుంది..