https://oktelugu.com/
అప్సరస కూడా నీ అందం ముందు చిన్నబోదా..!
అప్సరస కూడా నీ అందం ముందు చిన్నబోదా..!
జనవరి 25, 1999న ముంబైలోని ఓ సిక్కు కుటుంబంలో రాశి సింగ్ జన్మించింది.

ఈ సౌత్ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంది.

చిన్నతనం నుంచి నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చి తన ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

పెళ్లి సందడి, అంతకు మించి, అదిరింది వంటి చిత్రాల్లో ఈ భామ నటించింది.

2021లో హీరోి ఆది సాయికుమార్ సరసన ‘శశి’ సినిమాలో రాశి సింగ్ నటించింది.

ఆ తర్వాత ప్రేమ్ కుమార్ మూవీలో నటించింది. ఇటీవల విడుదలైన భూతద్దం భాస్కర్ మూవీలో రాశి నటించి ప్రతిభను చాటుకుంది.

Read more