అంతగా పేరురాని గ్లామరస్ హీరోయిన్ లలో పూజిత పొన్నాడ ఒకరు.. ఈమె హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రంగస్థలం సినిమాలో పూజిత నటించి అప్పటి నుండి తెలుగు ఆడియెన్స్ కు దగ్గర అయ్యింది..

ఈ భామ కనిపించింది కొన్ని సన్నివేశాలే అయినా కూడా ఆడియెన్స్ ను తన హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది..

పూజిత పొన్నాడ తెలుగు అమ్మాయి.. తెలుగు బ్యూటీ కావడంతో సోషల్ మీడియాలో ఈమెకు క్రేజ్ భారీగానే ఉంది..

ఇక ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో చిన్న రోల్ లో కనిపించనుంది..

ఇక ఈమె సోషల్ మీడియాలో గ్లామర్ గా కనిపిస్తూ మరిన్ని అవకాశాల కోసం ఎర వేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ లో థైస్ అందాలతో మెస్మరైజ్ చేస్తుంది మరి ఆ పిక్స్ మీకోసం..