Fill in some text

ముట్టుకుంటే మాసిపోయేలా ఉండే హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒకరు..

కంచె సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఎవరబ్బా ఈ బ్యూటీ అని తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది..

ఈ భామకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వక పోయిన సీనియర్ హీరో బాలయ్య ఇచ్చాడు. అఖండలో నటించింది.

అవకాశాలు దక్కకపోవడంతో ఈ భామ తాజాగా బికినీ షోతో సోషల్ మీడియాను వేడెక్కించింది. నెట్టింట తడిసిన బికినీ అందాలను షేర్ చేస్తూ వైరల్ చేస్తోంది.