పూజాహెగ్డే ఈ నడుమ వరుసగా ఏదో ఒక వెకేషన్ కు వెళ్తోంది. అక్కడ ఘాటుగా అందాలను ఆరబోసి సోషల్ మీడియాలో పెట్టేస్తోంది.

తాజాగా ఓ వెకేషన్ లో బీచ్ ఒడ్దున తన పరువాలను మొత్తం పరిచేసింది. ఇందులో ఆమె నడుము ఒంపులు బాగా హైలెట్ అవుతున్నాయి.