పాయల్ రాజ్ పుత్ ఒక్క మూవీతో ఓవర్ నైట్ ఇమేజ్ తెచ్చుకుంది.

నూతన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ఎక్స్ 100 యువతలు ఊపేసింది.

ఒకటి రెండు పెద్ద చిత్రాలు దక్కినా అవి విజయం సాధించలేదు.

పాయల్ లాస్ట్ రిలీజ్ మున్నా. మంచు విష్ణు హీరోగా నటించారు.

ప్రస్తుతం మాయా పేటిక టైటిల్ తో పాయల్ ఓ చిత్రం చేస్తున్నారు.

ఇక చాలా కాలంగా సౌరబ్ దింగ్ర అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉన్నా, అతనితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంది.

సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది.

తాజాగా మినీ ఫ్రాక్ వేసి సెగలురేపింది. పాయల్ థైస్ టెంప్ట్ చేస్తుండగా నెటిజెన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

పాయల్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.