నికితా దత్తా హీరోయిన్ గా వెలుగు వెలుగొందుతోంది. హిందీ సినిమాలు, హిందీ టెలివిజన్‌లో నటించింది.

ఫెమినా మిస్ ఇండియా 2012 ఫైనల్‌కు చేరిన ఆమె, లేకర్ హమ్ దీవానా దిల్‌తో సినిమాతో బాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసింది.

ఇందులో ఆమె సహాయక పాత్రలో నటించింది. ఆ తర్వాత డ్రీమ్ గర్ల్ షోతో తన టెలివిజన్ అరంగేట్రం చేసింది..

ప్రస్తుతం పలు సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంటోంది..