https://oktelugu.com/
కన్నడ బ్యూటీ నభానటేష్ కు ఇప్పుడు టైమ్ అస్సలు బాగా లేదు. తెలుగులో ఆమె పేడవుట్ అయిపోయిందనే చెప్పుకోవాలి.
ఇస్మార్ట్ శంకర్ మూవీ తప్ప తెలుగులో ఆమెకు చెప్పుకోదగ్గ సినిమాలు పెద్దగా లేవు. ఈ మూవీ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించింది.
కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది.
టాప్ లేకుండా షాక్ ఇచ్చింది. టాప్ తీసేసి మరీ తన అందాలను బయట పెట్టేసింది. ఆమె పరువాలకు అంతా ఫిదా అవుతున్నారు.