మౌనీరాయ్.. ఆ మధ్యన వచ్చిన బాలీవుడ్ ఫేమస్ నాగినీ సీరియల్ లో ‘నాగినీ’గా అచ్చుగుద్దినట్టు దింపేసి ఫేమస్ అయ్యింది.

తర్వాత చాలా బీలీవుడ్ సినిమాల్లో నటించింది. ‘బ్రహ్మస్త్ర’లో విలన్ గా ఆకట్టుకుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో మౌనీరాయ్ చంపేస్తోంది. ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొడుతోంది.

మౌనీరాయ్ అందాలకు ఫిదా అవ్వని మగాడు లేడు. అంతలా ఆమెపై హాట్ నెస్ పై కామెంట్లు కురిపిస్తున్నారు.