సోయగాలకు గని అనేది ఉంటే.. దానికి కేరాఫ్ గా మాళవిక మీనన్ ఉంటుందేమో..!

ఈ కేరళ భామ ఎక్కువగా మలయాళం, తమిళ సినిమాలు చేస్తుంది. అయితే తెలుగులోనూ పలు సినిమాల్లో తళుక్కుమంది. 

మాళవిక మీనన్ 2011లొ సహాయ నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2012లో '916' సినిమా ద్వారా హీరోయిన్‌గా మారింది. 

మలయాళంతో పాటు తెలుగు, తమిళం సినిమాల్లో నటించింది.

తెలుగులో ఈ భామ ‘అమ్మాయిలు అంటే అదో రకం’.. ‘వందనం’ సినిమాల్లో నటించింది.

తెలుగులో రెండు సినిమాల్లోనే కన్పించిన మలయాళం, తమిళంలో మాత్రం బీజీగా మారింది.

ఈ కేరళ కుట్టి సినిమాల్లో బీజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది..

మాళవిక తాజాగా ఇన్ స్టాలో పోస్టు చేసిన నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు ఆమె ఫోటోలకు ఫిదా అవుతూ తెగ కామెంట్లు చేస్తున్నారు.