కుషిత కల్లెపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ కుర్రకారు అటెన్షన్ తనవైపు తిప్పుకుంటుంది.

హైదరాబాద్ కు చెందిన ఈ భామ టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించింది.

కుషిత కల్లెపు పలు వెబ్ సిరీసుల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కుషిత కల్లెపు తాజాగా నటించిన చిత్రం 'బాబు నెంబర్ వన్ బుల్‌షిట్ గాయ్'

బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బాబు' సినిమాలో కుషిత హీరోయిన్‌గా ఎంపికైంది.

కుషిత కల్లపు మెడ్రన్ డ్రెస్సుల్లోనే కాకుండా ట్రెడిషన్ లుక్ లో అదరహో అన్పిస్తోంది.

కుషిత కల్లపు అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

ఇంకేముంది ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.