రెడ్ సారీలో అజంతా శిల్పంలా మారిన కృతిశెట్టి

కృతిశెట్టి రెడ్ సారీ ఫొటోలు

Image Credit : Instagram

Image Credit : Instagram

హీరోయిన్ కృతిశెట్టి తన ఇన్ స్టాలో దట్ రెడ్ సారీ స్వాగ్ పేరుతో తాజాగా కొన్ని పిక్స్ పోస్టు చేసింది.

Image Credit : Instagram

కంటిచూపుతోనే వేల భావాలను పలికిస్తున్న కృతిశెట్టి 

Image Credit : Instagram

మెడలో గ్రీన్ డైమెండ్ నెక్లస్, చెవులకు రింగులు, అందమైన హెయిర్ స్టయిల్ తో కృతిశెట్టి ఆకట్టుకుంటోంది.

Image Credit : Instagram

రెడ్ సారీలోని కృతిశెట్టి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Image Credit : Instagram

కృతి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ తెగ కామెంట్లు చేస్తున్నారు. 

Image Credit : Instagram

కృతిశెట్టి తెలుగులో ‘ఉప్పెన’ మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది.

Image Credit : Instagram

తెలుగులో హట్రిక్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొంతకాలంగా ఆమెకు సరైన హిట్టు రావడం లేదు.