కేతిక శర్మ ఒక్క పోస్టు పెట్టిందంటే చాలు సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతోంది. ఆమె షేర్ చేసే ఫొటోలు ఆ రేంజ్ లోనే ఉంటున్నాయి మరి.

పూరీ జగన్నాథ్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన రొమాంటిక్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె అందులో చేసిన బోల్డ్ రొమాన్స్ కు అంతా ఫిదా అయ్యారు.

పైగ ఆమె ఫిజిక్ అందరికీ పిచ్చెక్కించేలా ఉంటుంది. అది ఆమెకు ప్లస్ అయింది.

తాజాగా కేతిక బ్రా అందాల్లో రెచ్చిపోయింది. తన భారీ పరువాలను మొత్తం హాట్ హాట్ గా చూపించేస్తోంది.