ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తనదైన నటనని కనబరుస్తూ ప్రేక్షకుల్లో ఒక మంచి గుర్తింపు ను  సంపాదించుకుంది కస్తూరి.

ఇక సోషల్ మీడియా లో ఈమె పెట్టే పోస్ట్ లు చాలా బోల్డ్ గా ఉంటాయి అలాగే ఆమె వేషధారణ కూడా చాలా వెరైటీ గా ఉంటుంది.

ఆమె కట్టు, బొట్టు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఇక ఆ సీరియల్ లో ఆమెని చూసి ఇక్కడ చూసిన వాళ్ళు ఈమె ఆమె నా అని ఆశ్చర్య పోక తప్పదు.

ఇక ఈమెకి ఇప్పుడు 49 సంవత్సరాలు అయిన కూడా ఈ ఏజ్ లో ఎక్స్ పోజు చేస్తూ బాడీ పార్ట్స్ అన్నింటిని చూపిస్తూ డాన్సులు వేస్తూ వీడియోలు చేస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది.