జాన్వీకపూర్.. అందాల తార శ్రీదేవి పెద్ద కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ బ్యూటీ. అతి కొద్ది కాలంలోనే ఆమెకు భారీగా ఫాలోయింగ్ ఏర్పడింది.

దీనికి కారణం ఆమె తనివి తీరని అందాలు. తల్లికి తగ్గ కూతురుగా అందం విషయంలో అదరగొడుతోంది జాన్వీకపూర్.

ఆమె సోషల్ మీడియాలో ఆరబోసే అందాలు ఆమెకు ఈ రేంజ్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టాయి.

ఈ సారి ఫ్రాక్ లో ఫోజులు ఇచ్చింది. ఇందులో కూడా తన ఎత్తైన పరువాలను మొత్తం బయట పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.