https://oktelugu.com/

దివంగత హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది జాన్వీకపూర్.

తల్లి అందంతో ఉండటంతో త్వరగానే ఆమెకు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.

ఇప్పుడు బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా సినిమా చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ సరసన ఆమె దేవర సినిమాలో నటిస్తోంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. అందుకే ఆమె ఘాటుగా అందాలను ఆరబోయడం చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి రెచ్చిపోయింది.

తాజాగా షార్ట్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది.  అందాలను ఘాటుగానే చూపించేసింది.

తన ఎద అందాలను మొత్తం టైట్ గా బిగించేసింది. కత్తిలాంటి చూపులకు అంతా ఫిదా అవుతున్నారు.