స్పై మూవీతో టాలీవుడ్ లో పాగా వేయాలని చూసింది ఐశ్వర్య మీనన్

దర్శకుడు గ్యారీ బిహెచ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ స్ప్రె ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

ఐశ్వర్య మీనన్ అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు రెచ్చిపోయి స్కిన్ షో చేస్తుంది.

గ్లామర్ ఫీల్డ్ లో అందాల ప్రదర్శన తప్పదు మరి. దర్శక నిర్మాతలను ఆకర్షించేందుకు ఐశ్వర్య మీనన్ ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామర్ విందు చేస్తుంది.

తాజాగా పొట్టినిక్కర్ లో టైట్ టాప్ తో అందాలు ఆరబోసింది.  ఐశ్వర్య అందాలకు కామెంట్ల వర్షం కురుస్తోంది.