హానీరోజ్.. బాలకృష్ణతో కలిసి తెలుగులో చివరిగా ‘వీరసింహా రెడ్డి’లో కనిపించింది ఈ బ్యూటీ..

తెలుగు ప్రేక్షకులను తన అద్భుతమైన లుక్‌లతో మంత్రముగ్ధులను చేసింది.

ఇటీవల, ఆమె ఒక జిమ్‌ను ప్రమోట్ చేస్తూ అందులో టైట్ దుస్తులు ధరించి కసరత్తులు చేస్తున్న స్టైల్‌ను విడుదల చేసింది.

హనీ రోజ్ ఒక చిక్ బ్లాక్ అండ్ వైట్ క్రాప్ టాప్‌ని ధరించి, టైట్  ఆరెంజ్ ప్యాంట్‌లు , మ్యాచింగ్ సన్ గ్లాసెస్‌తో హాట్ ఫొటోలు రిలీజ్ చేసింది.

నవతరం ఫ్యాషన్ రూపాన్ని ఆవిష్కరించింది..

జిమ్ బ్రాండ్ కోసం ప్రమోషనల్ షూట్ సందర్భంగా, ఆమె తన ఫిట్‌నెస్ ను చూపిస్తూ డంబెల్స్ పైకి ఎత్తి ప్రదర్శించింది.

భారీకాయంతో అంత టైట్ డ్రెస్ లో హనీ అందాలు విందు పంచింది. తన  శైలి , బలం రెండింటినీ నొక్కి చెప్పింది.