https://oktelugu.com/

ఫరియా అబ్దుల్లా. 2021లో విడుదలైన జాతి రత్నాలు సెన్సేషన్ కాగా ఆ కామెడీ ఎంటర్టైనర్ లో ఫరియా హీరోయిన్ గా నటించింది.

ఈ హైదరాబాద్ బ్యూటీకి ఇదే మొదటి చిత్రం. దర్శకుడు అనుదీప్ నాన్ స్టాప్ కామెడీతో ప్రేక్షకులను అలరించారు.

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు చేశారు.

ఫరియా చిట్టి పాత్రలో ఆకట్టుకుంది. ఇన్నోసెంట్ లాయర్ గా, లవర్ గా నవ్వులు పూయించింది.

సోషల్ మీడియాలో మాత్రం ఫరియా ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఫరియా మంచి డాన్సర్. తన టాలెంట్ చూపిస్తూ వీడియోలు చేస్తుంది.