దివి వాద్యా బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయింది.

దివి వాద్యా  క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లీడ్ రోల్స్ చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

చిరంజీవి ‘గాడ్ ఫాదర్, బోళా శంకర్ మూవీల్లో దివి వాద్యా నటించింది. 

అయితే హీరోయిన్ మాత్రం ఈ భామకు సరైన అవకాశం రాలేదు.

హీరోయిన్ గా ఒక్క హిట్ పడితే మాత్రం ఈ భామ టాప్ హీరోియిన్ రేసులోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు.

తాజాగా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’లో దివి వాద్యా నటించినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. 

అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే పుష్ప-2 ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజు కానుంది.